VIDEO: పురాతన నాణేల కోసం డ్రైవర్ల మధ్య వివాదం
BDK: బీజీ కొత్తూరులో పొలం చదును చేస్తుండగా 70 పురాతన నాణాలు బయటపడ్డాయి. అయితే ఈ నాణాల పంపకాల విషయంలో ట్రాక్టర్ డ్రైవర్ల మధ్య వివాదం నెలకొనడంతో ఈ మొత్తం వ్యవహారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వ్యక్తి దగ్గర ఉన్న రెండింటీని స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన నాణెంలు 14వ శతాబ్దానికి చెందిన బహుమనీ సుల్తానులు కాలానికి చెందినవిగా గుర్తించారు.