VIDEO: 'మార్చి 4న హోలీ జరుపుకోవాలి'

VIDEO: 'మార్చి 4న హోలీ జరుపుకోవాలి'

MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పూజారి పండితులు కేశవాచారి మాట్లాడారు. మంగళవారం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్న కారణంగా హోలీ పండుగ జరుపుకోరాదని గ్రహణం రోజు హోలీ జరుపుకోవడం శాస్త్ర ప్రకారం నిషిద్ధం అని అన్నారు. హోలీ అనేది సంతోషంగా జరుపుకొనేదని తెలిపారు. గ్రహణం కారణంగా చంద్రుడికి పట్టు ఉండదని అన్నారు. మార్చి 4న హోలి జరుపుకోవాలన్నారు.