కోడెలకు ఘనంగా నివాళులర్పించిన శివరాం

కోడెలకు ఘనంగా నివాళులర్పించిన శివరాం

PLD: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నరసరావుపేటలోని కమ్మ హాస్టల్‌లో ఆయన విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుమారుడు కోడెల శివరాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివరాం మాట్లాడుతూ.. తన తండ్రి రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.