ఇరాన్‌పై దాడులు.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు
ఇరాన్‌పై దాడులకు పాల్పడిన అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వదేశంలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మేరకు ఇరాన్‌పై దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. టెహ్రాన్‌కు మద్దతుగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద పెద్దఎత్తున ఆందోళనకారులు గుమిగూడారు. కొలంబో సర్కిల్ చుట్టూ కవాతు చేశారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.