ఉచిత శిక్షణ దరఖాస్తులకు గడువు పెంపు

ఉచిత శిక్షణ దరఖాస్తులకు గడువు పెంపు

VSP: సర్దార్ గౌతులచ్చన్న బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న RRB గ్రూప్-డీ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తల గడువును ఏప్రిల్ 8 వరకు పొడగించినట్లు సంస్థ ఉపసంచాలకులు కే.రాజేశ్వరి చెప్పారు. ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు అర్హులు. 100 మందిని ఎంపిక చేసి, 2 నెలలు శిక్షణ, స్టయిఫండ్, మెటీరియల్ అంధిస్తామన్నారు. వివరాలకు 9492569177కు సంప్రదించాలన్నారు.