అక్రమంగా తరలిస్తున్న ఆవులు పట్టివేత
ఖమ్మం జమ్మిబండ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను హిందూ సంఘాల నాయకులు గురువారం అడ్డుకున్నారు. నాలుగు ఆవులు, ఒక లేగ దూడను రక్షించి, వాటిని సురక్షితంగా గోశాలకు తరలించారు. అనంతరం పట్టుబడిన పశువులను వ్యాన్ నీ పోలీసులకి అప్పగించగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.