భీమవరం సీఐ కాళీ చరణ్‌కు ఘన సత్కారం
W.G: భీమవరం టూ టౌన్ సీఐ కాళీచరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. విధి నిర్వహణలో భాగంగా ఇటీవల పలు కేసుల్లో ప్రతిభ చూపిన ఘటనలలో సైబర్ నేరాలపై ఆయన చేసిన కృషిని అభినందిస్తూ రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. ఇవాళ భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన ఆయన కాళీచరణ్ కు అభినందనలు తెలిపి శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు.