VIDEO: చేనేతపై మరో అద్భుతం సృష్టించిన నల్ల విజయ్
SRCL: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుత రూపకల్పన చేశారు. మోడీ మన నాడీ ఈ QR కోడ్‌లో మోడీ కార్యక్రమాలని చిత్ర రూపంలో పొందుపరిచాడు. అయోధ్య రామ మందిరం ఆపరేషన్ సింధూర డిజిటల్ ఇండియా చంద్రయాన్-3, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, స్వచ్ఛ భారత్ ఇలా ఎన్నో కార్యక్రమాలు పొందుపరిచాడు. మోడీ డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ QR CODE తయారు చేశారు.