VIDEO: 'జూబ్లీహిల్స్ ఫలితాలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది'
NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం NZB ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చి ప్రజలు చెప్పారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు,MLA, MLCలు అందరి సమన్వయంతో విజయం సాధ్యమైందన్నారు.