VIDEO: 'అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి'

VIDEO: 'అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి'

SKLM:అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సంఘ సభ్యులు డిమాండ్ చేశారు.గురువారం నరసన్నపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘ సభ్యులు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని మినీ వర్కర్లకు అంగన్వాడీ కార్యకర్తలకు సమానంగా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు