BRSది యాక్టింగ్.. కాంగ్రెస్‌ది రియాల్టీ: జగ్గారెడ్డి

BRSది యాక్టింగ్.. కాంగ్రెస్‌ది రియాల్టీ: జగ్గారెడ్డి

TG: బీఆర్ఎస్ పాలన యాక్టింగ్.. కాంగ్రెస్‌ది రియాల్టీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకురాలేదా? అని నిలదీశారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండాలంటే కాంగ్రెస్ ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్‌ను తెచ్చుకుని మళ్లీ బందీగా మారాలనుకోరని చెప్పారు.