VIDEO: యూరియా కోసం పడిగాపులు...

VIDEO: యూరియా కోసం పడిగాపులు...

WGL: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత యూరియా కొరత రైతులకు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వర్ధన్నపేట మండల కేంద్రంలో యూరియా కోసం గ్రోమెర్ షాపు ఎదుట క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. వారం రోజులుగా యూరియా దొరకడం లేదని, పంట సాగుకు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.