విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ బొత్స సత్యనారాయణను పరామర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
➢ మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను నియోగించుకోవాలి: ఎస్పీ దామోదర్
➢ ఎల్.కోటలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
➢ బోగాపురంలో సర్పంచ్‌లను సత్కరించిన జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు