BREAKING: CSKపై RCB సూపర్ విక్టరీ
CSKతో జరిగిన మ్యాచ్‌లో RCB 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 207 పరుగులకే ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్(50) హాఫ్ సెంచరీ చేయగా.. ప్రశాంత్ వీర్(43), ఓవర్టన్(37) రాణించారు. మిగతా బ్యాటర్స్ ఘోరంగా విఫలమయ్యారు. RCB బౌలర్లలో భువనేశ్వర్ 3, జాకబ్ డఫీ, క్రునాల్ పాండ్య తలో రెండు వికెట్లు తీశారు. CSK ఆడిన 3 మ్యాచుల్లో ఓటమి పాలైంది.