బీఆర్ఎస్‌లో చేరిన సింగిల్ విండో మాజీ ఛైర్మన్

బీఆర్ఎస్‌లో చేరిన సింగిల్ విండో మాజీ ఛైర్మన్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కుంట తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్‌గా పనిచేసిన తిరుపతిరెడ్డికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.