సీనియర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

సీనియర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

MNCL: ఖానాపూర్ సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పడాల లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులుగా రాచమల్ల రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిపురం నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా కోమటిపల్లి వేణుగోపాల్, కోశాధికారిగా మదిరె శ్రీనివాస్, సహ కోశాధికారిగా అమంద శంకర్, గౌరవ ముఖ్య సలహాదారుగా కారింగుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.