సంగంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

సంగంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

NLR: సంగం మండలంలోని సంగం - 3 సచివాలయం పరిధిలో మంగళవారం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బాణా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... రేషన్ కార్డు అనేది పేదల జీవనంలో ఒక కీలక ఆధారమన్నారు. ఈ కార్డు ద్వారా బియ్యం మాత్రమే కాకుండా పెన్ష‌న్లు తల్లికి వందనం, తదితర పథకాలు ఉపయోగం ఉందన్నారు.