మాజీ సీఎం జగన్‌ను కలిసిన బద్వేల్ ఎమ్మెల్యే

KDP: నాలుగు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఇటుకులపాయకు చేరుకున్న విషయం తెలిసిందే. బద్వేల్ ఎమ్మెల్యే సుధా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను ఆయనకు వివరించామన్నారు. నియోజవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారన్నారు.