'కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి కార్మికులను రెగ్యులర్ చేయాలి'

'కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి కార్మికులను రెగ్యులర్ చేయాలి'

NLG: కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఔట్సోర్సింగ్ కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. ఇవాళ నల్గొండలో జరిగిన తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) సభలో ఆయన మాట్లాడారు.