పీడీ కార్యాలయంలో సమస్యల వెల్లువ
KKD: పాడా కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క పిర్యాదులను పాడా పీడీ శ్రీనివాస్ రావు స్వీకరిస్తున్నారు. నియోజకవర్గం యొక్క అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు హాజరయ్యారు. సంబందిత శాఖ అధికారులకు స్వీకరించిన పిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పీడీ ఆదేశాలు జారిచేశారు.