వెంటనే భవనం మంజూరు చేయాలి: డా. వివేక్

వెంటనే భవనం మంజూరు చేయాలి: డా. వివేక్

MHBD: కురవి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను మంగళవారం DSFI జాతీయ అధ్యక్షుడు డా. వివేక్, స్థానిక DSFI నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి, వంటశాల గదులను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సరైన భవనం లేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.