VIDEO: 'కూర్చుంటే లేవరానోళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు'

VIDEO: 'కూర్చుంటే లేవరానోళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు'

WGL: 'ఆమె కూర్చుంటే లేవరాదు.. లేస్తే కూర్చో రాదు. కానీ నాపై విమర్శలు చేస్తున్నారు' అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌పై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. మేడారం వనదేవతలను అవమానించి జాతరను దోచుకున్నందుకు ఓడిపోయనా గుణపాఠం రాలేదని మండిపడ్డారు. కొత్తగూడలో ప్రభుత్వ భూములు దోచుకున్న దొంగలకు సత్యవతి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.