ఎమ్మెల్యే మురళీనాయక్ పర్యటన షెడ్యూల్

ఎమ్మెల్యే మురళీనాయక్ పర్యటన షెడ్యూల్

MHBD: ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 8:30కు ఇల్లందు రోడ్డులో డీజిల్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ, 9 గంటలకు క్యాంపు కార్యాలయంలో CMRF, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, 11:00కు ఇనగుర్తి మండలంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేస్తారని వెల్లడించాయి.