రహదారి ఇలా .. కేంద్రానికి వెళ్లేదెలా..!

రహదారి ఇలా .. కేంద్రానికి వెళ్లేదెలా..!

SKLM: రణస్థలంలోని MPDO కార్యాలయంలో ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. రహదారిపై రాళ్లు, గాజు పెంకులు ఉన్నాయని పలువురు వాపోయారు. నిత్యం వందలాది మంది ఆధార్ నమోదు, సవరణ, మార్పులు చేసుకోవడానికి వస్తూనే ఉంటారు. రహదారి అంతా చెత్తతో నిండిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. సంబంధిత అధికారులు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.