VIDEO: కన్న కూతురిని చంపిన తండ్రి

SRPT: భార్యాభర్తల మధ్య గొడవ చివరకు ఏడాది వయసున్న పాప మృతికి కారణమైంది. నాగారం మండలం కొత్తపల్లికి చెందిన వెంకటేశ్, భార్య నాగమణి సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో నివసిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గొడవ పడుతుండగా.. ఏడుస్తున్న కుమార్తె భవిజ్ఞను వెంకటేశ్ నేలకేసి కొట్టడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.