లైసెన్సుడ్ సర్వేయర్లకు ట్రైనింగ్

లైసెన్సుడ్ సర్వేయర్లకు ట్రైనింగ్

NGKL: జిల్లాలోని కొల్లాపూర్, లింగాల, బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాలలో రీ సర్వే నిర్వహిస్తున్నారు. తిమ్మాజిపేట రెవెన్యూ కార్యాలయానికి మొదటి విడత 11, రెండో విడత 7, మొత్తం 18 మంది లైసెన్సుడ్ సర్వేయర్‌లను ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం వారికి సీనియర్ సర్వేయర్ సాయిబాబ రీ సర్వే పనుల గురించి స్వల్ప ట్రైనింగ్‌ను నిర్వహించి వివరించారు.