'ఇళ్ల గణన పారదర్శకంగా నిర్వహించాలి'

'ఇళ్ల గణన పారదర్శకంగా నిర్వహించాలి'

SRCL: ఇళ్ల గణన పారదర్శకంగా నిర్వహించాలని జనగణ రాష్ట్ర సంచాలకులు భారతీయ హోలీకేలి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులతో హైదరాబాద్ నుంచి ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల గణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.