ఈ విజయం ద్రవిడ్, లక్ష్మణ్‌కి అంకితం: గంభీర్
T20 WC విజయాన్ని క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, VVS లక్ష్మణ్, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్‌కు అంకితం ఇస్తున్నట్లు కోచ్ గంభీర్ తెలిపాడు. తన కంటే ముందు కోచ్‌గా భారత జట్టును తీర్చిదిద్దిన ద్రవిడ్, టీమ్ ఫిట్‌నెస్ కోసం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'(గతంలో NCA) చీఫ్ లక్ష్మణ్ సేవలకు థాంక్స్ చెప్పాడు. SA చేతిలో(టెస్ట్, ODI) వైట్ వాష్ తర్వాత జహీర్ అండగా నిలిచారన్నాడు.