సూపర్డెంట్‌కు సమ్మె నోటీస్ అందించిన కార్మికులు

సూపర్డెంట్‌కు సమ్మె నోటీస్ అందించిన కార్మికులు

WGL: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపర్డెంట్ డా. కిషన్‌కు బుధవారం BRRU ఆధ్వర్యంలో నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా BRTU జిల్లా అధ్యక్షుడు యువరాజ్ మాట్లాడుతూ.. గత 6 నెలల నుండి హాస్పటల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు రాకపోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి వేతనాలు మంజూరు చేయాలని కోరారు.