ముస్లిం ఉద్యోగులకు మంత్రి ఫరూక్ శుభవార్త

ముస్లిం ఉద్యోగులకు మంత్రి ఫరూక్ శుభవార్త

KRNL: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు సాయంత్రం పనివేళల ముగింపుకు ఒక గంట ముందుగానే ప్రార్థనల కోసం వెళ్లేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు శుక్రవారం మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు.