ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బాపట్లలో అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు వ్యక్తిపై చాకుతో దాడి
➢ గుంటూరులో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
➢ నల్లమోతువారిపాలెంలో రోడ్డు ప్రమాదం.. రైతు మృతి
➢ తెనాలిలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి పదవీ విరమణ సభ
➢ తెనాలిలోని శ్రీ వాసవి వరసిద్ధి వినాయక లడ్డూ వేలంలో రూ. 2.30లక్షలు పలికిన కృష్ణ కిషోర్