విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విశాఖలో ట్రాఫిక్ సమస్యలకు ఏఐ ఆధారిత టెక్నాలజీ
➢ నేడు విశాఖకు ఒడిశా గవర్నర్ హరిబాబు రాక
➢ గ్రేటర్ విశాఖలో వార్డుల పునర్విభజనను నిలిపివేయాలని హైకోర్టులో పిటీషన్
➢ ప్లాస్టిక్ ప్రకృతిని, మానవ జీవనశైలిని కలుషిత పరుస్తోంది: కమిషనర్ కేతన్ గార్గ్