కిష్టంపల్లి‌లో అత్యధిక వర్షపాతం నమోదు

కిష్టంపల్లి‌లో అత్యధిక వర్షపాతం నమోదు

NGKL: జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిపిస్తుంది. కిష్టంపల్లి 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిజినపల్లి 56.0 మి.మీ, వెల్టూర్ 51.5 మి.మీ, పాలెం 45.0 మి.మీ, ఐనోల్ 44.0 మి.మీ, నాగర్ కర్నూల్ 41.8 మి.మీ, లింగల 12.5 మి.మీ, పెద్దకోతపల్లి 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.