భగత్ సింగ్‌కు నివాళి

భగత్ సింగ్‌కు నివాళి

కృష్ణా: తిరువూరు మండలం గానుగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఉపాధ్యాయులు పూలుమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. పాఠశాల హెచ్ ఎమ్ జి.ఆదిలక్ష్మీ, ఉపాధ్యాయలు రాజేంద్ర ప్రసాద్, రాం ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు.