మండలంలో రెండో దశ నామినేషన్ల జోరు

మండలంలో రెండో దశ నామినేషన్ల జోరు

KMM: ముదిగొండ మండలంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం రెండో రోజు 70 మంది సర్పంచ్, 146 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో చివరి రోజు కావడంతో మరింత అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు, రెండో రోజు కలిపి 79 సర్పంచ్, 155 వార్డు మెంబర్ నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు.