బెంగళూరులో జిల్లావాసి ఆత్మహత్య

బెంగళూరులో జిల్లావాసి ఆత్మహత్య

SRD: బెంగళూరులో జిల్లాకు చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేటకు చెందిన కుంట బాబు రెడ్డి (32), లవర్‌తో కలిసి కొత్తనూరులోని అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేస్తున్నాడు. బాబు రెడ్డి ఇవాళ ఇంట్లో ఉరేసుకోగా, అది తట్టుకోలేక ప్రియురాలు 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచింది. మానసిక ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను రాసిన సూసైడ్ నోట్‌లో రాశాడు.