VIDEO: మహానంది క్షేత్రంలో అమ్మవారి చీరల విక్రయాలు

NDL: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు శ్రీ కామేశ్వరి అమ్మవారికి సమర్పించిన చీరలకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించారు. వాటిని భక్తులు వేలంలో కొనుగోలు చేశారు. ఆలయ పర్యవేక్షకుడు నీలకంఠం, ఆలయ ఇన్స్‌పెక్టర్ నాగమల్లయ్య ఆధ్వర్యంలో ప్రసాదాల కౌంటర్ సమీపంలో ఈ విక్రయాలను నిర్వహించారు. భక్తులు ఆసక్తిగా అమ్మవారి చీరలను కొనుగోలు చేశారు.