మాక్కూడా క్లారిటీ ఇవ్వండి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

మాక్కూడా క్లారిటీ ఇవ్వండి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

TG: HYD GHMC వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ అన్నారు. అదే సమయంలో వార్డుల విభజన శాస్త్రీయ పద్దతిలో ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయలు తీసుకుని చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పాపులేషన్, ఫొటోగ్రాఫికల్, నియోజకవర్గాల వారీగా విభజన చేస్తున్నారా? అనేది వివరించాలని పేర్కొన్నారు. రేపు లిఖిత పూర్వకంగా తమ అభ్యంతరాలను చెప్తామన్నారు.