అక్రమ ఇసుక రవాణా.. కేసు నమోదు

అక్రమ ఇసుక రవాణా.. కేసు నమోదు

SRPT: నూతన్‌కల్ మండల పరిధిలోని మాచనపల్లి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా, బుధవారం రాత్రి ఎస్సై నాగరాజు జరిపిన దాడుల్లో నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న బోలగాని మురళి, మద్దెల గణేష్, గుణగంటి శ్రీకాంత్, నిమ్మరబోయిన గణేష్, మరియు పిట్టల యాకయ్య అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.