నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

BHPL: 11 కేవీ జంగేడు రూరల్ ఫీడర్‌ పైప్ లైన్ మరమ్మతులు చేయనున్నట్లు విద్యుత్ ఏఈ విశ్వాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా పెద్దకుంటపల్లి, పుల్లూరి రామయ్యపల్లి, గండ్రపల్లి, మహబూబ్‌పల్లి, పిల్లోనిపల్లి గ్రామాల్లో ఉ. 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. కావున, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.