VIDEO: భూములు కోల్పోతున్న రైతుల ధర్నా

VIDEO: భూములు కోల్పోతున్న రైతుల ధర్నా

BHNG: నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని నినాదాలు చేశారు. భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ రేటు ప్రకారం ధర ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని లేదా భూమికి భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.