పలమనేరు విద్యార్ధికి ఎమ్మెల్యే అభినందన

పలమనేరు విద్యార్ధికి ఎమ్మెల్యే అభినందన

CTR: పలమనేరుకు చెందిన పదవ తరగతి విద్యార్థి ఆర్ఎస్ నిరంత్ సాయి 591/600 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ మేరకు మంగళవారం విద్యార్థినిని మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభను కనబర్చినందుకు పాఠశాలకు, తల్లితండ్రులకు ఎంతో గర్వకారణం అని అభినందించారు.