జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరే..?

జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరే..?

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల టీడీపీ అధ్యక్షులు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు నియమితులైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.