సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు సమావేశం

సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు సమావేశం

KMR: తాడ్వాయిలోని రైతు వేదికలో గురువారం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సమావేశం నిర్వహించారు. 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన స్థానాల్లో రూ.2.50 లక్షలు, వార్డు మెంబర్ రూ.50 వేలు ఖర్చు చేయాలని అబ్జర్వర్ రాజ్యలక్ష్మి సూచించారు. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న స్థానాల్లో సర్పంచ్ రూ.1.50 లక్షలు, వార్డు మెంబర్ రూ.30 వేలు ఖర్చు చేయాలన్నారు.