నీటిపారుదల శాఖ సలహాదారుగా హర్పాల్ సింగ్

నీటిపారుదల శాఖ సలహాదారుగా హర్పాల్ సింగ్

TG: నీటి పారుదల శాఖ సలహాదారుగా విశ్రాంత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే ఆయన ఎటువంటి వేతనం లేకుండా గౌరవ సలహాదారుగా వ్యవహరించనున్నారు. సొరంగ పనులకు సంబంధించిన సేవలు అందించనున్నారు.