VIDEO:హోలీ సంబరాల్లో MLA స్టెప్పులు

VIDEO:హోలీ సంబరాల్లో MLA స్టెప్పులు

BHNG: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో నిర్వహిస్తున్న హోలీ సంబరాల్లో MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తీన్మార్ బ్యాండ్‌‌కు స్టెప్పులేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు ఉన్నారు.