రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

HNK: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి రోశయ్య వర్ధంతి సందర్భంగా HNK కలెక్టరేట్లో గురువారం నివాళులర్పించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని, రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో పాటు జిల్లాలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.