నేడు నవాబుపేట మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు నవాబుపేట మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రేపు నవాబుపేట మండలంలో పర్యటించనున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉదయం 10:30 గం.లకు ఇప్పటికూరు, 11 గంటలకు ఎన్మన్ గండ్ల, 11:30గం.లకు తీగలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, 12 గం.లకు ఎంపీడీవో కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.