CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NDL: పాణ్యానికి చెందిన పూజారి ఈశ్వరమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 61,931లు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో చెక్కును పాణ్యం ఎమ్మెల్యే చరిత రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధులను అందజేసి నిరుపేదల కుటుంబాలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.