ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

BHNG: యాదగిరిగుట్టలో లబ్ధిదారురాలు ఎక్కల పద్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించిన ఆయన.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు.